ADVERTISEMENT
Jonty Rhodes
ఐపీఎల్-2025 సీజన్ ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడిడంపై ఊహాగానాలు ఊపుందుకున్నాయి. రోహిత్ వచ్చే ఏడాది సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్‌తో జతకట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అతడి...
టీమిండియా తదుపరి ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ ఎంపిక కాబోతున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో అతని కోచింగ్ బృందంలోని సభ్యులను...
తనను విమర్శించిన నెటిజన్‌కు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. నిజం తెలుసుకోకుండా ఇష్టారీతిన మాట్లాడిన మీరు సిగ్గుపడాలంటూ చురకలు అంటించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ టూర్ నాటి...
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ గత కొన్ని రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఢిల్లీ, గోవా అంటూ దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు. ఈ క్రమంలో బెంగళూరుకు పయనమైన జాంటీ రోడ్స్‌కు టాక్సీ డ్రైవర్ మూలంగా...
జాంటీ రోడ్స్.. ఈ పేరు వినగానే సంచలన క్యాచ్‌లు.. మెరుపువేగంతో రనౌట్లు చేసిన సంఘటనలు గుర్తుకొస్తాయి. తన స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఎన్నోసార్లు సౌతాఫ్రికా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆటకు రిటైర్మెంట్ తర్వాత ఫీల్డింగ్ కోచ్‌గా...
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సూపర్ జెయింట్స్ జట్టులో చేరిన జాంటీ రోడ్స్.. లక్నోలోని వాజ్‌పేయ్ స్టేడియంలో తమ...