ADVERTISEMENT
job fraud
భారతదేశ డిజిటల్ జాబ్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. కానీ ఆన్లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మోసాలకు ఉద్యోగార్థులు చిక్కకుండా సహాయపడటానికి, లింక్డ్ఇన్ నమ్మకాన్ని పెంపొందించడానికి, మోసాలను తగ్గించడానికి తన ధృవీకరణ...
చిలకలపూడి/కోనేరుసెంటర్ (మచిలీపట్నం): ఉద్యోగాలు ఇప్పిస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరిట ఆయన పీఏనే నిరుద్యోగులను మోసగించిన ఉదంతం శనివారం వెలుగుచూసింది. ఎంపీ బాలశౌరి కార్యాలయ పీఏ గోపాల్‌సింగ్ సుమారు 60 మంది...
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం కేంద్రంగా మొదలై.. హైదరాబాద్ వరకు ఇద్దరు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చిoది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట 350 మందికి టోకరా వేసి సుమారు రూ.6 కోట్లతో...
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను బలహీనతగా చేసుకుని కొంతమంది సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో ఆకర్షణీ యమైన వేతనం, తక్కువ శ్రమ అంటూ ఇంటర్నె ట్లో ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ నోటిఫికే షన్లు...
చైనాలో భారీ వేతన మోసం బట్టబయలైంది. ఒక యువతి వివిధ కంపెనీలను మోసం చేస్తూ ఏకకాలంలో 16 ఉద్యోగాలు చేస్తూ పట్టుబడినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. మారుపేరుతో మరొక ఉద్యోగ ఇంటర్వ్యూకు...