ADVERTISEMENT
Jannik Sinner
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు కోపమొచ్చింది. విలేఖరి అడిగిన ప్రశ్న తనను అవమానించేలా ఉందంటూ అతడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. జొకోవిచ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్-2026తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అదృష్టవశాత్తూ...
మెల్బోర్న్: అమెరికా స్టార్, డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌లో అమెకు సహచర క్రీడాకారిణి జెస్సికా పెగులా షాక్ ఇచ్చింది. ఈ విభాగంలో...
మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై గురి పెట్టిన ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశాడు. 2024, 2025లలో విజేతగా నిలిచిన ఈ ఇటలీ స్టార్ ఈసారీ...
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ టెన్నిస్ టోర్నీ కోసం సూపర్ స్టార్లు అల్కరాజ్, సినెర్లతో పాటు 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన టెన్నిస్ దిగ్గజం...
బీజింగ్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ తన కెరీర్లో 21వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. బుధవారం ముగిసిన చైనా ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్...
న్యూయార్క్: మూడు నెలల వ్యవధిలో మూడోసారి చిరకాల ప్రత్యర్థులు కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), యానిక్ సినెర్ (ఇటలీ) మధ్య ‘గ్రాండ్‌స్లామ్ ఫైనల్’ సమరం... ప్రతి పాయింట్‌కూ హోరాహోరీ తప్పదని... ఐదు సెట్ల పోరు ఖాయమని...
స్పానిష్ యువ సంచలనం కార్లోస్ ఆల్కరాజ్ 2025 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన జానిక్ సినర్‌ను 6–2, 3–6, 6–1, 6–4 తేడాతో ఓడించి, రెండో యూఎస్...
పురుషుల టెన్నిస్‌లో అసాధారణంగా సాగుతున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్ల వైరం మరో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరింది. వరల్డ్ నంబర్ 1 యానిక్ సినెర్, నంబర్ 2 కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్‌లో తుది...
న్యూయార్క్: పురుషుల టెన్నిస్‌లో 2023నుంచి జరిగిన గత 11 గ్రాండ్‌స్లామ్‌లలో 8 టైటిల్స్‌ను యానిక్ సినెర్, కార్లోస్ అల్కరాజ్ పంచుకోగా...మరో మూడు ట్రోఫీలు జొకోవిచ్ ఖాతాలో చేరాయి. అయితే ఈ ఏడాది తాజా ఫామ్‌ను...
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపాన్ని చూపిన ఇటలీ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ‘వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్’ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 4–6...
లండన్: ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు వేళయింది. ఆదివారం జరగనున్న ఈ తుది పోరులో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సినెర్ (ఇటలీ), రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) అమీతుమీ...
రెండేళ్ల క్రితం యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచి సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తన కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాడు. ఈ క్రమంలో టెన్నిస్ చరిత్రలోఅత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన...
కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), యానిక్ సినెర్ (ఇటలీ) మధ్య నిన్న (జూన్ 8) జరిగిన ఫ్రెంచ్ ఓపెన్-2025 పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా...
పారిస్: ఊహకందని మలుపులతో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా...
ఫ్రెంచ్ ఓపెన్-2025 పురుషుల సింగిల్స్ టైటిల్ పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) అమీతుమీ...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్టార్లు, సీడెడ్ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, డిఫెండింగ్ చాంపియన్ కార్లొస్ అల్కరాజ్...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ స్టార్లు, సీడెడ్ క్రీడాకారులు మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు యానిక్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) వరుస సెట్లలో ప్రత్యర్థులపై...
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో అలవోక విజయాలతో శుభారంభం చేశారు. అయితే మాజీ ప్రపంచ నంబర్‌వన్, 11వ సీడ్ రష్యన్...
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు నేడు తెర లేవనుంది. గతేడాది ఒలింపిక్స్‌లో తలపడిన టెన్నిస్ సూపర్ స్టార్లందరూ మళ్లీ పారిస్‌లో పోరాడేందుకు వచ్చేశారు. క్లే కోర్టులో సత్తా చాటేందుకు...
రోమ్: నిషేధం గడువు పూర్తయ్యాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో ప్రపంచ పురుషుల టెన్నిస్ నంబర్‌వన్ యానిక్ సినెర్ జోరు కొనసాగిస్తున్నాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు...
దోహా: ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ యానిక్ సినెర్ డోపింగ్ ఉదంతం... ఇటీవలే అతనికి విధించిన శిక్షపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ)...
లండన్: వరల్డ్ టాప్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్‌పై ఎట్టకేలకు మూడు నెలల నిషేధం విధించారు. స్టార్ అయినా... ఎంతటి వారైనా... డోపింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదనే సంకేతాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక...
ఒకరేమో ఇప్పటికే ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలువగా... మరొకరు ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడిపోయారు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఎలా గెలవాలో ఇప్పటికే ఒకరికి అనుభవం ఉండగా... మరొకరికి ఆ అనుభవం...
ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) గెలుచుకున్నాడు. మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరినాలో ఇవాళ (జనవరి 26) జరిగిన ఫైనల్లో అలెక్స్ జ్వెరెవ్‌ను...
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ టెన్నిస్ నెం1 జానిక్ సిన్నర్( Jannik Sinner) అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అమెరికా టెన్నిస్ ఆటగాడు బెన్ షెల్టాన్‌ను...
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో కొందరు సీడెడ్ ప్లేయర్లకు అనూహ్య పరాజయాలు ఎదురవుతుంటే... టాప్ స్టార్లు అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... వీరికి దీటుగా యువ క్రీడాకారులు సైతం...
కొత్త తరం చాంపియన్లు కార్లోస్ అల్కరాజ్, యానిక్ సినెర్ ఒక వైపు... ఆల్‌టైమ్ గ్రేట్, 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఇలా హేమాహేమీలంతా ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్‌తో ఈ...
సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్( Novak Djokovic) అంతర్జాతీయ టెన్నిస్ సమగ్రతా సంస్థ (ఐటీఐఏ) తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. డోపీలుగా తేలిన యానిక్ సినెర్( Jannik Sinner), స్వియాటెక్( Iga Swiatek)ల ఉదంతంపై ఐటీఐఏ...
రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ ఇప్పటికే టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకోగా... సెర్బియా స్టార్ జొకోవిచ్ కూడా త్వరలోనే వీరి బాటలో నడిచే అవకాశముంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పురుషుల టెన్నిస్ ‘ముఖచిత్రం’ ఎవరనే...
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో ఈసారి నూతన చాంపియన్ అవతరించనున్నాడు. ఇటలీలోని ట్యూరిన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అమెరికా ప్లేయర్, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ రన్నరప్...
ట్యూరిన్ (ఇటలీ): సొంతగడ్డపై ఇటలీ టెన్నిస్ సూపర్‌స్టార్ యానిక్ సినెర్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సినెర్ వరుసగా రెండో విజయం...
షాంఘై: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ జానిక్ సినెర్ ఈ ఏడాది టైటిళ్లతో దూసుకెళుతున్నాడు. చైనాలో జరిగిన షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో ఇటాలియన్ స్టార్ ప్లేయర్ వరుస సెట్లలోనే టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు...
బీజింగ్: ఈ ఏడాది పురుషుల టెన్నిస్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న యానిక్ సినెర్, అల్కరాజ్ మరోసారి ముఖాముఖి పోరులో కొదమ సింహాల్లా పోరాడారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కీలకదశలో పాయింట్లు రాబట్టిన స్పెయిన్...
బీజింగ్: ఈ సీజన్లో ఏడో టైటిల్ సాధించేందుకు ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ)... నాలుగో టైటిల్‌ను దక్కించుకునేందుకు ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్) విజయం దూరంలో నిలిచారు. చైనా ఓపెన్ ఏటీపీ...
హతవిధి... సినెర్‌ను అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) కరుణించినా... డోపింగ్ మరక మాత్రం నీడలా వెంటాడుతోంది. మార్చిలో దొరికినా... ఆగస్టు దాకా గోప్యంగా ఉంచేందుకు జాగ్రత్త పడినా... ఒక్క విన్నపంతో ఆశ్చర్యకరంగా నిషేధం...
సుదీర్ఘకాలంగా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఇటలీకి ఈ ఏడాది రెండు టైటిల్స్ దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో విజేతగా...
ఈ ఏడాది తన అది్వతీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ మరో గొప్ప విజయం సాధించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సినెర్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా...