ADVERTISEMENT
Jamaica Tallawahs
విండీస్ ఓపెనింగ్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ప్రారంభానికి ముందు టీమిండియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఫామ్‌ను అందుకున్న కింగ్.. ఆ సిరీస్‌లో...
కరేబియన్ లీగ్-2023 సీజన్‌ను జమైకా తల్లావాస్ విజయంతో ఆరంభించింది. ఈ లీగ్‌లో భాగంగా గురువారం సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో జమైకా విజయం సాధించింది. వెస్టిండీస్ స్టార్ ఆటగాడు...