ADVERTISEMENT
iso certificate
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆంధ్ర వైద్య కళాశాలకు ఐఎస్వో 9001: 2015 సర్టిఫికెట్ లభించింది. వైద్య, విద్య రంగాల్లో సేవలందించినందుకు గాను హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఐఎస్వో 9001: 2015 సర్టిఫికెట్...