ADVERTISEMENT
iskcon temple
సాక్షి, తిరుపతి/హైదరాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్...