ADVERTISEMENT
Ippatam Village
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా ఇప్పటంలో గతంలో తొలగించకుండా మిగిలిపోయిన ఆక్రమణల విషయంలో జనసేన మూకలు శనివారం మరోసారి గ్రామంలో చిచ్చుపెట్టేందుకు యత్నించారు. అధికారులు ఎంతచెప్పినా వినకపోవడంతోపాటు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు...
సాక్షి, గుంటూరు: ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రహరీ గోడలను తొలగించే పనులను చేపట్టారు. గతంలో ఈ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో కొందరు...