ADVERTISEMENT
investiments
ఆ ఇంట్లో ఏప్రిల్ మొదటి వారంలో పండుగ వాతావరణం నెలకొంది. కోలాహలం. హడావుడి. కారణం ఏమిటంటే, ఆ ఇంటాయన కొడుకు చైతన్య, కోడలు, పిల్లలు అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. అమెరికాలో చైతన్య...
ఈక్విటీల నుంచి మెరుగైన రాబడులను కోరుకునే ఇన్వెస్టర్ట పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌క్యాప్‌తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు తప్పకుండా చోటు ఉండాలి. రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అదనపు రాబడిని తెచ్చి పెడతాయని...
సాఫ్ట్వేర్ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం వివిధ విభాగాల్లో దాదాపు రూ.83వేలకోట్లు(10 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. తాజాగా ప్రేమ్‌జీఇన్వెస్ట్ ఆఫీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న...
గుజరాత్ గాంధీనగర్ నుంచి పోటీలో ఉన్న అమిత్ షా ఇటీవల ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. అయితే అందులో మంత్రి పెట్టుబడుల వివరాలను పేర్కొన్నారు. స్టాక్మార్కెట్లోని చాలా కంపెనీల్లో ఆయన ఇన్వెస్ట్ చేసినట్లు తెలిసింది...
వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్లోబల్‌గా వివిధ...
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం అన్న వెంటనే చాలా మందికి ఆర్థిక పాఠాలు, గుడ్ డెట్-బ్యాడ్ డెట్, స్టాక్మార్కెట్లో పెట్టుబడులు, వాటి ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి, వ్యాపారం.. ఇలా చాలా అంశాలు...
అవునండీ.. పని చేయకుండానే డబ్బులు వస్తాయి. ఎలాగంటారా..? ప్యాసివ్ ఇన్‌కమ్‌తో ఇది సాధ్యం అవుతుంది. ప్యాసివ్ ఇన్‌కమ్‌తో కులాసాగా కాలం గడిపేయొచ్చు అనే భావన ఇప్పటికే చాలామందికి వచ్చేసింది. ఇంతకీ ఫ్యాసివ్ ఇన్కమ్ అంటే...
ఈక్విటీ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన చాలామంది మార్కెట్ అవర్‌లో తీవ్ర ఆందోళన చెందుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఎలాంటి టెన్షన్ పడకుండా, నిశ్చింతగా ఉంటారు. అయితే కేవలం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వారికే...