ADVERTISEMENT
Inspector General Of Police
చండీగఢ్: హరియాణా సీనియర్ పోలీస్ అధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) పూరన్‌కుమార్ కుమార్ ఆత్మహత్య వ్యవహారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పూరన్‌కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణపై విచారణ దర్యాప్తు జరుపుతున్న రోహ్తక్ ఏఎస్ఐ సందీప్‌కుమార్...