ADVERTISEMENT
informers
సాక్షి, హైదరాబాద్: అన్ని రాజకీయ పార్టీల్లో సీఎం కేసీఆర్ కోవర్టులు, ఇన్ఫార్మర్లు ఉన్నారన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ వ్యాఖ్యలు కాషాయదళంలో తీవ్ర కలకలానికి దారితీశాయి. బీజేపీలో నిజంగానే కేసీఆర్ ఇన్ఫార్మర్లు...