ADVERTISEMENT
Indian Veteran Premier League
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లో భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐవీపీఎల్-2024లో వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్‌కు సారథ్యం వహిస్తున్న రైనా.. తన మెరుపు ఇన్నింగ్స్‌లతో...
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL 2024) ఎనిమిదో మ్యాచ్‌లో హెర్షల్ గిబ్స్ సారథ్యం వహిస్తున్న రెడ్ కార్పెట్ ఢిల్లీ జట్టు.. ముంబై ఛాంపియన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు, తెలంగాణ టైగర్స్ ప్లేయర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్ గేల్ సునామీ ఇన్నింగ్స్‌తో...
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) మొట్టమొదటి ఎడిషన్‌లో (2024) తెలంగాణ టైగర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ లెజెండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 25) జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ టైగర్స్ పరుగు తేడాతో...
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) తొలి ఎడిషన్ గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఇవాల్టి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు...
విధ్వంసకర బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్ మరోసారి విధ్వంసానికి రెడీ అంటున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే వెటరన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వీరు...