ADVERTISEMENT
indian origin scientist
వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ (49) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కానున్నాడు. ఈ నెల 14న కజకిస్తాన్లోని బైకనూర్ కోస్మోడ్రోమ్ నుంచి రోస్కోస్మోస్ సోయుజ్ ఎంఎస్29...