ADVERTISEMENT
India A vs New Zealand A
క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్, ఇండియా-ఏ మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆటకు చివరిరోజైన నాలుగో రోజున భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్, యశ్ రాథోడ్ అజేయ సెంచరీలతో చెలరేగడంతో...
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో జైస్వాల్ భారత రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో...
క్రైస్ట్‌చర్చి వేదికగా ఇండియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లు ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు, సిరాజ్ నాలుగు...
క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్-ఏ జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా-ఏ కెప్టెన్ ధ్రువ్ జురెల్ (171 బంతుల్లో 105) సెంచరీతో మెరవగా, బౌలర్ ఆకాశ్‌దీప్ (116 బంతుల్లో 68) అర్థసెంచరీతో రాణించాడు. ఫలితంగా భారత్...
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ధ్రువ్ జురెల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత-ఏ జట్టు 7 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్...
టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఇప్పటికే ఐదు టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్.. 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆక్లాండ్, హామిల్టన్‌లో మిగిలిన రెండు నామమాత్రపు టీ20 మ్యాచ్‌ల...
న్యూజిలాండ్- ‘ఎ’ జట్టుతో తొలి అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ జట్టుకు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క వికెట్ తీస్తే చాలు విజయం మనదే అన్న సంతోషంలో ఉన్న వేళ.. వాతావరణ మార్పు...
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఇండియ-ఏ జట్టు విజయానికి చేరువలో ఉంది. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 33 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది...
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు శుభవార్త అందింది. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ త్వరలోనే జట్టుతో చేరనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు న్యూజిలాండ్- ‘ఎ’...
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఇండియా-ఏ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 119 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 488...
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. 199 పరుగులు చేసిన పడిక్కల్ జాక్ గిబ్సన్ బౌలింగ్‌లో మిచెల్ హేకు క్యాచ్...
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్-ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతుంది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీకి తోడు సాయి సుదర్శన్ (91) సెంచరీ చేజార్చుకున్నప్పటికీ, ఇద్దరు కలిసి...
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు కోలుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 10 పరుగులకే 2 వికెట్లు...
భారత్-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో న్యూజిలాండ్-ఏ జట్టు పట్టు బిగించింది. 204 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్...
భారత-ఏ జట్టుకు న్యూజిలాండ్ పర్యటనలో తొలి రోజే భంగపాటు ఎదురైంది. ఇవాళ మొదలైన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి 113...
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత-ఏ జట్టు పూర్తిగా విఫలమైంది. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా జరుగుతున్న టెస్టులో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్...
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు ఆతిథ్య జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా అక్టోబరు 24- నవంబరు 10 మధ్య కివీస్- భారత్ ‘ఎ’ జట్లు మూడు మ్యాచ్‌లలో...
సొంతగడ్డపై భారత్ 'ఎ' జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ కోసం 19 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ (NZC) ప్రకటించింది. ఇందులో 11 మంది అంతర్జాతీయ...