ADVERTISEMENT
India vs Nepal
ఐసీసీ అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది...
హాంకాంగ్ సిక్సెస్-2025 టోర్నమెంట్లో భారత జట్టు పరాజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే శనివారం నాటి మ్యాచ్‌లలో కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో ఓడిన డీకే సేన... తాజా మ్యాచ్‌లో నేపాల్ చేతిలో...
నేపాల్‌తో మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో తన టీ20 కెరీర్లోనే అత్యుత్తమ స్కోరు...
వుమెన్స్ ఆసియా టీ20 కప్-2024లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో...
అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయ జట్టుగా కొనసాగుతున్న భారత్.. నేపాల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 2) జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లోనూ చెలరేగింది. టాస్ గెలిచి...
ACC U19 Asia Cup, 2023: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత టీనేజ్ సీమర్ రాజ్ లింబాని అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా నేపాల్‌తో మ్యాచ్‌లో (7/13) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన...
ACC U19 Asia Cup, 2023- India U19 vs Nepal U19: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. నేపాల్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు...
India U19 vs Pakistan U19- దుబాయ్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎనిమిది...
తమిళనాడు యువ ఆల్‌రౌండర్ సాయి కిషోర్ నేపాల్‌పై టీమిండియా తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆసియాక్రీడలు-2023లో భాగంగా నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో సాయి కిషోర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు...
తమిళనాడు యువ ఆల్‌రౌండర్ సాయి కిషోర్ భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్‌పై సాయి కిషోర్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో సాయి...
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్లో టీమిండియా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. హాంగ్జౌ వేదికగా జరిగిన క్వార్టర్‌పైనల్-1లో నేపాల్‌ను 23 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 203 పరుగుల భారీ లక్ష్యంతో...
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్ తొలి క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌పై భారత జట్టు అదరగొట్టింది. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల...
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్ తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్-నేపాల్ జట్లు తలపడుతున్నాయి. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే జైశ్వాల్...
IND vs NEP Asia Cup 2023- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. మనతో మాట్లాడుతున్న వాళ్లు ఎలాంటి వారో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత కూడా లేదా అంటూ...
నేపాల్.. ఆసియాకప్ చరిత్రలో తొలిసారి భాగమైంది. ఈ టోర్నీలో నేపాల్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినప్పటికీ తమ అద్బుతమైన ఆటతీరుతో అందరని అకట్టుకుంది. భారత్, పాకిస్తాన్ వంటి అగ్రశేణి జట్లపై నేపాల్ చూపిన పోరాట...
"Stay on Instagram but be here as well": టీమిండియా క్రికెటర్ల ఆట తీరుపై మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. కండలు పెంచి ఫొటోలు షేర్ చేస్తే సరిపోదని.. మైదానంలో మన...
ఆసియాకప్-2023లో టీమిండియా సూపర్-4లో అడుగుపెట్టింది. సోమవారం క్యాండీ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230...
తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్... కాస్త నిరాశపర్చింది. రెండో మ్యాచ్‌లో బౌలింగ్ ప్రాక్టీస్... ఇది అంతంత మాత్రమే! నేపాల్ లాంటి జట్టును కుప్పకూల్చలేకపోయిన టీమిండియా బౌలింగ్ వైఫల్యం కనిపించింది... మధ్యలో వాన... అయితే ఎట్టకేలకు...
Asia Cup, 2023 India vs Nepal: నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కీలక సమయంలో నేపాల్ బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ...
Asia Cup, 2023 India vs Nepal: నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్ల పొరపాట్లపై అభిమానులు మండిపడుతున్నారు. పసికూనతో మ్యాచ్ అనే నిర్లక్ష్యం వద్దని.. ప్రత్యర్థిని తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించకతప్పని దుస్థితి...
Asia Cup, 2023 India vs Nepal: ఆసియా వన్డే కప్-2023 టీమిండియా వర్సెస్ నేపాల్ అప్డేట్స్ నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో టీమిండియా మూడు పాయింట్లతో...