ADVERTISEMENT
indeed
ముంబై: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గ్లోబల్ హైరింగ్ ప్లాట్‌ఫాం ఇండీడ్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏఐ సంబంధ జాబ్ పోస్టింగ్స్ 11.7 శాతం మేర పెరగడం ఇందుకు...
ముంబై: సాధారణ ఉద్యోగ నియామకాలు (హైరింగ్) జూలైలో నెలవారీగా చూస్తే 5.8 శాతం నీరసించినట్లు ఉపాధి కల్పనా ప్లాట్‌ఫామ్ ఇన్‌డీడ్ పేర్కొంది. అయితే కరోనా మహమ్మారికు ముందు స్థాయితో పోలిస్తే 70 శాతం అధికంగా...
పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో యువ ప్రొఫెషనల్స్‌కు శిక్షణ కల్పించడంపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో గత మూడేళ్లలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు రెట్టింపు అయినట్లు గ్లోబల్ జాబ్‌సైట్ ఇండీడ్ ఒక నివేదికలో వెల్లడించింది. ఇండీడ్ తెలిపిన...
ముంబై: వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై కొన్నేళ్లుగా జరుగుతున్న చర్చలు.. వారంలో 90 గంటలు పని చేయాలన్న ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు దానిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన నిరసనలు, జోకులు, కామెంట్లు, వాదనలు...
వారానికి 72 గంటలు, వారానికి 90 గంటలు పనిచేయాలనే.. పనివేళలపై సర్వత్రా చర్చ జరిగింది. దీనిని సమర్దించిన వారి కంటే.. వ్యతిరేకించిన వారి సంఖ్యే ఎక్కువ. కాగా ఇప్పుడు ఇండీడ్.. పనిగంటలపై ఒక సర్వే...
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ జోరుతో బ్లూకాలర్ ఉద్యోగాలకు (కార్మికులకు) పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. 2027 నాటికి వివిధ రంగాల్లో 24 లక్షల మంది కార్మికులకు డిమాండ్ ఉంటుందని హైరింగ్ ప్లాట్‌ఫామ్...
ముంబై: ఐటీ రంగంలో మళ్లీ నియామకాలు పుంజుకోనున్నాయి. వచ్చే ఏడాది నాటికి 8.5 శాతం మేర పెరుగుతాయని హైరింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఇండీడ్’ అంచనా వేసింది. గత రెండేళ్లుగా ఐటీ రంగంలో నియామకాల పరంగా స్తబ్దత...
ముంబై: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత భారత్‌లో కొత్త అవకాశాలను తెచి్చపెడుతుందని అంతర్జాతీయ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక తెలిపింది. వచ్చే అయిదేళ్లలో ఏఐ నూతన ఉద్యోగాలను సృష్టిస్తుందని సర్వేలో పాలుపంచుకున్న 85 శాతం...
Top 20 companies with happiest employees: ఏదైనా కంపెనీలో ఉద్యోగులు ఎప్నుడు సంతోషంగా ఉంటారు? పనికి తగిన జీతం, గుర్తింపు, ప్రోత్సాహం, మంచి పని వాతావరణం.. ఇవన్నీ ఉంటే ఆ కంపెనీని మంచి...
ముంబై: బహుళ జాతి ఐటీ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న తరుణంలో గతేడాది డిసెంబర్లో దేశీయంగా టెక్‌యేతర రంగాల్లో ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, ఆహార సర్వీసులు, నిర్మాణం, విద్యా రంగాల్లో...