ADVERTISEMENT
Incubation
న్యూఢిల్లీ: తయారీ రంగానికి దన్నునివ్వమంటూ 100కుపైగా దేశీ కార్పొరేట్ దిగ్గజాలు, యూనికార్న్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకు అనుగుణంగా స్టార్టప్లకు ఇన్క్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించింది. కార్పొరేట్ దిగ్గజాల జాబితాలో టాటా, హ్యుందాయ్...