ADVERTISEMENT
Imran Tahir
సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై అద్బుత ప్రదర్శన కనబరిచిన మహారాజ్.. ఇప్పుడు ఇంగ్లండ్‌పై బంతిని గింగరాలు తిప్పుతున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి...
దక్షిణాఫ్రికా లెజెండరీ స్పిన్నర్ ఇమ్రాన్ తహిర్ వయస్సు పెరుగుతున్న కొద్ది పాత వైన్‌లా తాయారు అవుతున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్-2025లో గయానా అమెజాన్ వారియర్స్‌కు సారథ్యం వహిస్తున్న 46 ఏళ్ల తహిర్.. శుక్రవారం ఆంటిగ్వాతో...
సౌతాఫ్రికా వెటరన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 500 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచ క్రికెట్లో తాహిర్‌కు ముందు డ్వేన్ బ్రావో (624...
పాకిస్తాన్ బార్న్ సౌతాఫ్రికా వెటరన్ ప్లేయర్ ఇమ్రాన్ తాహిర్ అద్భుతం చేశాడు. 44 ఏళ్ల వయసులో గయానా అమెజాన్ వారియర్స్‌కు కరీబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను అందించి, ఆటకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు...
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా ఇమ్రాన్ తహీర్ సారథ్యంలోని గయానా అమెజాన్ వారియర్స్ నిలిచింది. సోమవారం గయానా వేదికగా జరిగిన ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసిన అమెజాన్ వారియర్స్...
CPL 2023 - Guyana Amazon Warriors vs Jamaica Tallawahs: జమైకా తల్లావాస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ అద్భుత షాట్‌తో అలరించాడు. గయానా అమెజాన్ వారియర్స్‌తో మ్యాచ్‌లో మాసివ్ సిక్సర్‌తో మెరిశాడు. అతడు...
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా సెయింట్ కిట్స్ నెవిస్ అండ్ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 98 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో చాలా రోజుల తర్వాత బౌలర్ల హవా నడిచింది. లీగ్‌లో భాగంగా నిన్న (మార్చి 12) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో నాలుగు జట్ల బౌలర్లు పేట్రేగిపోయారు. ఫలితంగా గత కొద్ది రోజులుగా...