ADVERTISEMENT
icc test bowler rankings
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరాడు. న్యూఢిల్లీ వేదికగా విండీస్‌తో జరిగిన...
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. ఇప్పుడు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. సిరాజ్ మియా తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. సిరాజ్ 674...
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(jasprith Bumrah) హవా కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా 904 పాయింట్లతో తన అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. బోర్డర్...
టీమిడియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి వరల్డ్ నెం1 టెస్టు బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్లో బుమ్రా తిరిగి తన అగ్రపీఠాన్ని ఆదోరిహంచాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు...
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీమ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత వారం రోజులుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్.. ఇప్పుడు అండర్సన్‌తో...
ICC Test Bowling Rankings- Ravichandran Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్...
దుబాయ్: ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ పేస్ బౌలర్ అండర్సన్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. చివరిసారి 2018లో అండర్సన్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అండర్సన్ ఏడు...