ADVERTISEMENT
Housing Corporation
విజయనగర్‌కాలనీ(హైదరాబాద్): మెహిదీపట్నంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విధినిర్వహణలో భాగంగా ఓ ఫంక్షన్ హాలు వద్దకు వెళ్లిన తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ అధికారి ఆర్.జగదీశ్వర్‌రావు (52) గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఫంక్షన్ హాలు...