ADVERTISEMENT
Hong Kong Sixes 2025
హాంకాంగ్ సిక్సెస్-2025 విజేతగా పాకిస్తాన్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కువైట్‌ను చిత్తు చేసిన పాక్.. రికార్డు స్దాయిలో ఆరోసారి హాంకాంగ్ సిక్సెస్ టైటిల్‌ను ముద్దాడింది. అబ్బాస్ అఫ్రిది నాయకత్వంలో పాక్ జట్టు భారత్‌పై...
పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan) హాంగ్ కాంగ్ సిక్సస్ (Hong Kong Sixes-2025) ట్రోఫీని కైవసం చేసుంది. ఇవాళ (నవంబర్ 9) జరిగిన 2025 ఎడిషన్ ఫైనల్లో కువైట్‌పై 43 పరుగుల తేడాతో గెలుపొంది...
హాంకాంగ్ సిక్సెస్-2025 టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆదివారం మోంగ్‌కాంగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో పాక్ సంచలన విజయం సాధించింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఆసీస్‌ను ఓడించిన...
హాంగ్ కాంగ్ సిక్సెస్- 2025 టోర్నమెంట్‌ను భారత జట్టు ఓటమితో ముగించింది. ఆదివారం శ్రీలంకతో జరిగిన బౌల్ గ్రూపు మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్...
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. శనివారం మోంగ్‌కాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కంగారుల...
హాంగ్ కాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్లో భారత జట్టు కథ ముగిసింది. శనివారం(నవంబర్ 8) కువైట్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా.. క్వార్టర్-ఫైనల్స్‌కు చేరుకోకుండానే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. పూల్ సిలో ఉన్న...
హాంకాంగ్ సిక్సెస్-2025 టోర్నమెంట్లో భారత జట్టు పరాజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే శనివారం నాటి మ్యాచ్‌లలో కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో ఓడిన డీకే సేన... తాజా మ్యాచ్‌లో నేపాల్ చేతిలో...
మాంగ్ కాక్ వేదికగా హాంకాంగ్ సిక్సెస్-2025 టోర్నమెంట్లో శుభారంభం అందుకున్న భారత జట్టు దానిని కొనసాగించలేకపోతోంది. తొలి మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్ సేన పాకిస్తాన్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో...
హాంగ్‌కాంగ్ సిక్సస్-2025 టోర్నీలో ఇవాళ (నవంబర్ 7) భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. మాంగ్ కాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్...
హాంగ్ కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) సరికొత్త రికార్డు నమోదైంది. నేపాల్ పేసర్ రషీద్ ఖాన్ (Rashid Khan).. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (నవంబర్ 7) జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా...
హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) పాకిస్తాన్‌పై భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాంగ్ కాక్ వేదికగా ఇవాళ (నవంబర్ 7) జరిగిన...
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ రాబిన్ ఊతప్ప మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే పాక్ బౌలర్లను టార్గెట్ చేశాడు...
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్లో అఫ్గానిస్తాన్ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం మోంగ్‌కాక్ వేదికగా తొలుత నేపాల్‌ను 17 పరుగుల తేడాతో ఓడించిన అఫ్గాన్.. తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన...
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శుక్రవారం మోంగ్ కాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో కువైట్‌పై 4 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది...
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్‌కు భారత్ తమ జట్టును ప్రకటించింది. హాంకాంగ్‌లో నవంబరు 6 నుంచి 9 వరకు మోంగ్ కాక్ వేదికగా జరిగే ఈ పొట్టి టోర్నీలో భారత్‌కు...
హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 టోర్నమెంట్ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్‌గా బిగ్ బాష్...
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు (Pakistan) ఇవాళే (అక్టోబర్ 21) మరో అఫ్రిది కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తొలుత వన్డే జట్టుకు షాహీన్ షా అఫ్రిదిని (Shaheen Afridi) కెప్టెన్‌గా ఎంపిక చేసిన పాక్ సెలెక్టర్లు.. తాజాగా...
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్లో భారత జట్టు కెప్టెన్‌గా దినేశ్ కార్తిక్ (Dinesh Karthik)ఎంపికయ్యాడు. నవంబరు 7 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో టీమిండియాకు ఈ మాజీ క్రికెటర్ సారథ్యం...