ADVERTISEMENT
Hit-and-run case
లక్నో: తనతో మాట్లాడుతున్న మహిళను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను కారు బానెట్‌పైకి ఎక్కించి కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన దారుణోదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్నోలోని గోమతీ నగర్ పరిధిలోని...