ADVERTISEMENT
Hero Simbu
కోలీవుడ్లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న శింబుతో జత కట్టడమే తన జీవిత లక్ష్యం అంటోంది వర్ధమాన నటి దేవయాని శర్మ. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తోంది. అదేవిధంగా తెలుగులోనూ...
హీరో శింబు పెళ్లిపీటలెక్కబోతున్నాడంటూ ప్రచారం జోరందుకుంది. గతంలో నయనతార, హన్సికతో లవ్వాయణం చేసిన ఈ హీరో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోవడంతో తాను కూడా వివాహం చేసుకుని సెటిలైపోవాలనుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. శ్రీలంకకు చెందిన...
హీరో శింబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో అయిన శింబుకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వల్లభ, మన్మధ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్కి దగ్గరయ్యాడు శింబు. నటుడిగానే...