ADVERTISEMENT
hero company
దేశీ టూవీలర్ కంపెనీల మధ్య రేసు రసవత్తరంగా మారుతోంది. తొలిసారిగా టీవీఎస్ మోటార్స్ దేశంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన కంపెనీగా అవతరించడంతో పోటీ హీటెక్కింది. జూన్ నెల మొత్తం అమ్మకాల్లో దుమ్మురేపి.. హీరో మోటోకార్ప్ను వెనక్కినెట్టింది...