ADVERTISEMENT
healthcare facilities
మందుల తయారీ ఫార్మా కంపెనీలది!. వాడేది రోగులు!. కానీ... ఆ రెండింటికీ మధ్య ఉండి మందుల్ని రోగులకిచ్చేది మాత్రం ఆసుపత్రులు. హెల్త్‌కేర్ గొలుసులో టాప్‌గేర్ వీటిదే. దేశంలో ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ హెల్త్‌కేర్‌పై పెట్టే ఖర్చూ...