ADVERTISEMENT
Harmeet Desai
తాష్కెంట్: సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. 72 ఏళ్ల తర్వాత ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్కు పతకం లభించింది. హర్మీత్ దేశాయ్–యశస్విని ఘోర్పడే ద్వయం సెమీఫైనల్లో ఓడిపోయి...