ADVERTISEMENT
Harare Sports Club
విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. ఒక్కసారి క్రీజులో కుదురుకోవాలే గానీ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పదిహేనేళ్ల ఈ పిల్లాడు చుక్కలు చూపిస్తాడు. అయితే, ఇంగ్లండ్‌తో అరంగేట్రంలో విఫలమైనా.. తాజాగా...
వరుస వైఫల్యాల తర్వాత టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యంత...
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. తనకు అచ్చొచ్చిన హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య...
ఐర్లాండ్‌తో మూడో వన్డేలో జింబాబ్వే(ZImbabwe Vs Ireland) అదరగొట్టింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్(ODI Series)ను 2-1తో కైవసం చేసుకుంది...
జింబాబ్వే వేదికగా ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ 2023 మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లను రెండు వేదికల్లో నిర్వహిస్తున్నారు. ఒకటి హరారే స్పోర్ట్స్‌క్లబ్ కాగా.. రెండోది బులవాయోలోని క్వీన్స్...