ADVERTISEMENT
hair beauty
కురుల ఆరోగ్యం కోసం పెరుగు, మెంతులు, గుడ్లు వంటివి అప్లై చేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివని నిపుణులు కూడా సిఫార్సు చేస్తుంటారు. అంతెందుకు నీతా అంబానీ, జాన్వీ కపూర్, అలియా భట్ వంటి ప్రముఖులు...
తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే.. ఈ రోజుల్లో ఉన్న అతి పెద్ద సమస్యలలో ఇదొకటి. వయసు పైబడిన వారికే కాదు యువతలోనూ జుట్టు తెల్లబడటం గమనిస్తున్నాం. ఇలాంటప్పుడు జుట్టును నల్లబరచడానికి సాధారణంగా కలర్స్ వాడుతుంటారు...
చిన్న వయసులోనే తెల్లగా మెరిసిన జుట్టును నల్లగా మార్చుకోవడం ఒకపెద్ద సవాల్. మార్కెట్లోదొరికే రసాయనాలు కలిపిన హెయిర్డైలను వాడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు జుట్టుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరమనీ, ప్రమాదకరమైన కెమికల్స్...
ఆధునిక కాలంలో స్టయిలింగ్‌కు, సౌందర్యానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పండగొచ్చినా, ఫంక్షనొచ్చినా బ్యుటీషియన్లకోసం పరుగులు పెడతారు చాలామంది. ముఖ్యంగా గజిబిజిగా ఉన్న జుట్టును, షైనీగా, స్ట్రెయిట్‌గా చేసుకోవడంపెద్ద టాస్క్. హీట్ లేదా...
అందం అంటే చర్య సౌందర్యం మాత్రమే కాదు.. జుట్టు సౌందర్యం కూడా. అందుకే అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కాస్త జుట్టు ఊడిపోతున్నా తెగ...
చూడటానికి కంప్యూటర్ మౌస్లా కనిపించే ఈ పరికరం హెడ్మసాజర్. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని అడుగుభాగంలో సున్నితమైన బ్రష్ ఉంటుంది. ఆన్ చేసుకుని, కోరుకున్న వేగాన్ని సెట్ చేసుకుంటే చాలు. తలదిమ్ము వదిలేలా...
జీవితంలో అప్రధానంగా కనిపించే విషయాలకు కూడా వాటి ప్రాధాన్యం వాటికి ఉంటుంది. ఇందుకు తిరుగులేని ఉదాహరణ జుట్టు. మన భాషా సాహిత్యాలను కొంచెం తరచి చూస్తే, జుట్టుకు ఉన్న ప్రాశస్త్యం అర్థమవుతుంది. జుట్టు చుట్టూ...