ADVERTISEMENT
Green vegetables
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారంలో ఒకసారి అయినా ఆకుకూరలతో చేసిన వంటకాలను మెనూలో చేర్చుకుంటే అనేక రకాల రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు. ఆకుకూరల్లో తోటకూర, బచ్చలికూర, గోంగూర, చుక్కకూర ఇది...
అందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకలు వేగంగా పెరుగుతుంటాయి. మనలో దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఎముకలు కాస్త బలంగా గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పలచబడుతూ, పెళుసుగా మారుతూ ఉంటాయి...