ADVERTISEMENT
Green peas
స్కూలుకెళ్లే పిల్లలున్న ఇంటి కళ వేరు. డ్రాయింగ్ రూమ్‌లో స్కూలు బ్యాగ్‌లు. వంటగదిలో లంచ్ బాక్సులు పలకరిస్తాయి. ఆ వంటింటి మెనూ భిన్నంగా ఉంటుంది. రోజూ కొత్తగా వండాలి... హెల్దీగా ఉండాలి. ఆ తల్లికి...
పచ్చి బఠానీలు ఆహారానికి రుచిని ఇస్తాయి. ఆరోగ్యాన్ని పెంచుతాయి. పచ్చి బఠానీల తింటుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బఠానీలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, దీనివల్ల గుండె΄ోటు, రక్త΄ోటు వంటి వ్యాధులను నివారించవచ్చు...
కావలసినవి: పచ్చిబఠాణి – కప్పు సూజీ రవ్వ – కప్పు బియ్యప్పిండి – మూడు టీస్పూన్లు పచ్చిమిర్చి – మూడు అల్లం – అరంగుళం ముక్క కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు జీలకర్ర...