ADVERTISEMENT
green energy power plant
పూడిమడకలో లక్షా పది వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో కీలక ప్రాజెక్టులకు అడుగులు పడుతున్నాయి. ఐటీ హబ్‌గా పర్యాటక డెస్టినీగా భాసిల్లుతున్న వైజాగ్.. ఇప్పుడు డేటా సెంటర్‌కు ప్రధాన కేంద్రంగానూ, గ్రీన్...