ADVERTISEMENT
Green Belt
గ్రీన్ బెల్ట్ ను సైతం మింగేసి ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు
కూటమి ప్రభుత్వంలో పర్యావరణానికి పాతరేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్చగా అక్రమ నిర్మాణాలకు పూనుకుంటున్నారు. నగర శివార్లలోనే కాదు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రీన్‌బెల్ట్‌ను మింగేసి మరీ భారీ షాపింగ్ మాల్ కట్టేస్తున్నారు...