ADVERTISEMENT
Granite mining
రాష్ట్రంలోని గనులన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ‘ముఖ్య’ నేత సూచన మేరకు అధికారులు టీడీపీ నేతలకు పూర్తిగా సహకరిస్తున్నారు. పెద్దలు అడిగినంత వాటా ఇచ్చారా సరే.. లేదంటే గనులను బంద్ చేసుకోవాల్సిందేనని హుకుం జారీ...
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో గ్రానైట్ అక్రమ తవ్వకాలపై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తికి కరీంనగర్ వాసి డి.అరుణ్‌కుమార్ రాసిన లేఖపై హైకోర్టు సుమోటోగా విచారణ జరిపేందుకు...