ADVERTISEMENT
Granite Mafia
బంగారుపాళ్యం మొగిలి ఘాట్ వద్ద రెండు రోజులకు క్రితం ఓవర్ లోడ్‌తో పలమనేరు వైపు నుంచి వస్తున్న ఓ గ్రానైట్ లారీ ఇంకో లారీని ఢీకొట్టింది. ఆ లారీ బిల్లులను తనిఖీ చేయగా చిత్తూరు...
సాక్షి టాస్క్‌ఫోర్స్: పల్నాడు జిల్లాలో గ్రానైట్ మాఫియా చెలరేగిపోతోంది. దాచేపల్లిలో గ్రానైట్ తరలిస్తున్న 16 లారీలను శనివారం తెల్లవారుజామున వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అడ్డుకోగా.. వారిపై ‘పచ్చ సైన్యం’ చిందులు తొక్కింది. తాము...