ADVERTISEMENT
Gowthami Express Train
ఆదివారం రాత్రి హైదరాబాద్లోని లింగంపల్లి స్టేషన్లో బయలుదేరాల్సిన కాకినాడ గౌతమి ఎక్స్ప్రెస్ సోమవారం తెల్లవారుజాము నాలుగింటికి బయలుదేరింది. ఇది కాకినాడకు షెడ్యూల్ కంటే ఏకంగా 9 గంటల ఆలస్యంగా చేరుకుంది. ఇది రైలు గమ్యం...