ADVERTISEMENT
Government medical services
పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకడం కలకలం రేపింది. పలువురి కాళ్లు, చేతులపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ ఆస్పత్రులకు...