ADVERTISEMENT
google maps traffic
ఒకప్పుడు ఏదైనా కొత్త ప్రదేశాన్ని సందర్శించాలంటే.. దారిలో కనిపించినవాళ్లను అడిగి తెలుసుకుని వెళ్లేవారు. కానీ పరిస్థితులు మారాయి. టెక్నాలజీ పెరిగింది. దీంతో న్యావిగేషన్ పుట్టుకొచ్చింది. ఒకప్పుడు దారి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించే మ్యాప్స్ యాప్స్...