ADVERTISEMENT
goods transportation
దేశంలోని నదులు, కాలువలు, బ్యాక్‌వాటర్ ద్వారా సరుకులు రవాణా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుంది. దీనివల్ల ఇంధన ఖర్చు తగ్గడంతోపాటు రవాణా సులభతరం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. దేశీయ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్(అంతస్థలీయ జలమార్గాలు)...