ADVERTISEMENT
Gollagudem
సాక్షి, పోలవరం జిల్లా: ఎటపాక మండలం గొల్లగూడెంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మృతదేహాలను రెస్క్యూ బృందం వెలికితీసింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా...