ADVERTISEMENT
golden duck
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో ఈ పంజాబీ బ్యాటర్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఓ చెత్త రికార్డును అభిషేక్ శర్మ తన...
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియా-ఎ తరపున ఆడుతున్న స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర నిరాశరిచాడు. తొలి వన్డేలో సెంచరీ చేసిన ప్రియాన్ష్ ఆర్య స్ధానంలో ఈ మ్యాచ్ ప్లేయింగ్...
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ నిప్పులు చేరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతడి ధాటికి కంగూరులు బెంబేలెత్తిపోయారు...
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. తొమ్మిదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు వచ్చిన నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు ధోని నిర్ణయాన్ని...
Ind vs Afg- Virat Kohli Golden Duck: అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై పెవిలియన్ చేరాడు. కాగా...
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బాధ్యతగా ఆడాల్సింది పోయి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో...
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. మధ్యలో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికి 9 మ్యాచ్‌లాడి 356 పరుగులు చేయడం విశేషం. ధావన్ ఖాతాలో...
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏది కలిసిరావడం లేదు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్నా.. బ్యాటింగ్ ఎంచుకున్నా ఫలితం మాత్రం ఢిల్లీకి ప్రతికూలంగానే ఉంటుంది. తాజాగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో...
రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే డకౌటైన విరాట్ కోహ్లి.. ఫీల్డర్‌గా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో...
ఏప్రిల్ 23.. ఆర్సీబీ స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఏ మాత్రం కలిసిరాని రోజుగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఈ తేదీన ఆర్సీబీ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం గమనార్హం...
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లి గోల్డెన్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. బౌల్ట్ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగి ఆశ్చర్యపరిచాడు. అప్పటివరకు కోహ్లి...
ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అనవసరమైన షాట్‌కు యత్నించి కుల్దీప్ యాదవ్‌కు...
''అన్నొచ్చేశాడు.. ఇక ఎస్ఆర్హెచ్ కథ మారిపోనుంది''.. ''మార్క్రమ్ ఎంట్రీతో ఎస్ఆర్హెచ్లో కొత్త జోష్ కనిపిస్తుంది''..'' కొత్త కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ అదరగొట్టనుంది''.. ''వాతి(మార్క్రమ్) కమింగ్.. బి కేర్‌ఫుల్ అపోజిట్ టీం మెంబర్స్''.. మార్క్రమ్ ఎరా మొదలైంది...
కేకేఆర్ బ్యాటర్ మణిదీప్ సింగ్ డకౌట్ల విషయంలో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా మణిదీప్ సింగ్ నిలిచాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన...
ఆస్ట్రేలియాతో సిరీస్ ఓడిపోయినప్పటికి టీమిండియా మళ్లీ ఫుంజుకునే అవకాశం ఉంది. కానీ ఒక్క ఆటగాడి వన్డే కెరీర్ మాత్రం ప్రమాదంలో పడినట్లే. అతనే సూర్యకుమార్ యాదవ్. టి20ల్లో సూపర్‌స్టార్‌గా పేరు పొందిన సూర్యకుమార్ వన్డేల్లో...