ADVERTISEMENT
Global T20 Canada
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీ విజేతగా టొరంటో నేషనల్స్ అవతరించింది. నిన్న (ఆగస్ట్ 11) జరిగిన ఫైనల్స్‌లో టొరంటో టీమ్.. మాంట్రియాల్ టైగర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో...
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో టొరంటో నేషనల్స్ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (ఆగస్ట్ 10) జరిగిన క్వాలిఫయర్-2లో ఆ జట్టు బ్రాంప్టన్ వోల్వ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్...
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో సర్రే జాగ్వర్స్పై బంగ్లా టైగర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాగ్వర్స్ 19.5 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. జాగ్వర్స్ జట్టులో...
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో సర్రే జాగ్వర్స్కు ప్రాతనిథ్యం వహిస్తున్న స్టోయినిస్.. టోరంటో నేషనల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో ఆతర్వాత...
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో టొరంటో నేషనల్స్ బోణీ కొట్టింది. నిన్న (జులై 25) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో వాంకోవర్ నైట్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత...
కెనడా టీ20 లీగ్ 2023 విజేతగా మాంట్రియాల్ టైగర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్‌లో మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచిన వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌కు ఎవరూ ఊహించిన అవార్డు లభించింది...
కెనడా టీ20 లీగ్ 2023 ఎడిషన్ (మూడో ఎడిషన్.. 2018, 2019, 2023) విజేతగా మాంట్రియాల్ టైగర్స్ నిలిచింది. సర్రే జాగ్వార్స్‌తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన ఫైనల్లో మాంట్రియాల్ 5 వికెట్ల తేడాతో...