ADVERTISEMENT
Gerhard Erasmus
సొంతగడ్డపై నమీబియా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సౌతాఫ్రికాను రెండుసార్లు ఓడించిన ఏకైక అసోసియేట్ జట్టుగా నిలిచింది. కాగా నమీబియా.. సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లతో ముక్కోణపు టీ20 సిరీస్...
టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ట్రై సిరీస్లో భాగంగా సౌతాఫ్రికా జట్టుకు పసికూన నమీబియా ఊహించని షాక్ ఇచ్చింది. విండ్హోక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో నమీబియా 18 పరుగుల తేడాతో...