ADVERTISEMENT
Gangavaram port
సాక్షి, అమరావతి: కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు... అవి అబద్ధాలని అందరికీ తెలిసిపోతుండటంతో తన స్క్రిప్టును చదవటానికి ఇతరులను ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించేసిన బాబు...