ADVERTISEMENT
Gandeevadhari Arjuna Movie
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) 'జాక్' సినిమా ఏప్రిల్ 10న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సోషల్‌మీడియాలో సిద్ధూ డైలాగ్స్ బాగానే వైరల్...
మరో కొత్త సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయింది. అదీ.. నెల తిరక్కుండానే స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అదే మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గాండీవధారి అర్జున'. ఈ మూవీ...
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. ఓ మోస్తరు అంచనాల మధ్య శుక్రవారం(ఆగస్ట్ 25) ప్రేక్షకుల...
ఈ మధ్య మెగా హీరోలకు ఏదీ కలిసి రావడం లేదు. చిరంజీవి భోళా శంకర్, పవన్ కల్యాణ్ బ్రో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడ్డాయి. తాజాగా ఇదే బాటలోకి వచ్చేట్లు కనిపిస్తోంది. వరుణ్...
టైటిల్: గాండీవధారి అర్జున నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విజయ్ రాయ్, విమలా రామన్, అభినవ్ గోమఠం, నరేన్ తదితరులు నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు సంగీతం:మిక్కీ జే...
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించింది. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ...
‘‘నా పనిని ఎంజాయ్ చేయడం కోసం నేను సినిమా రంగంలోకి వచ్చాను. మనం చేసే పని ఏదైనా అందులో సంతృప్తి దక్కాలి. ‘గాండీవధారి అర్జున’ చిత్రం చేయడం నా బాధ్యత అనిపించింది. నా మనసుకు...
‘‘తెలుగు ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నాకు తెలుగు కొంచెం కొంచెం అర్థమవు తోంది. తెలుగు భాష నేర్చుకుని అభిమానుల ప్రేమను తిరిగి ఇస్తాను’’ అని హీరోయిన్ సాక్షీ వైద్య అన్నారు. వరుణ్ తేజ్...
త్వరలోనే మెగా ఇంట్లో సందడి నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ మెగా హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు రహస్యంగా...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'గాంఢీవధారి అర్జున' ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా వరుణ్ సరసన ఏజెంట్...
Gandeevadhari Arjuna Teaser: మెగాహీరో వరుణ్ తేజ్ తొలిసారి సరికొత్తగా కనిపించాడు. పూర్తిస్థాయి యాక్షన్ సినిమా 'గాండీవధారి అర్జున'తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు రెడీ అయిపోయాడు. టీజర్‌ని సోమవారం రిలీజ్ చేయగా, అది సమ్‌థింగ్...
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ఈ చిత్రంలో సాక్షీ వైద్య హీరోయిన్గా నటించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న...
ఈ ఏడాది ‘మెగా’ అభిమానులకు చాలా స్పెషల్. మెగా ఫ్యామిలీలో వరుస శుభకార్యాలతో పాటు వరుస సినిమాలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మొదలు.. వైష్ణవ్ తేజ్ వరకు ఈ ఏడాదిలో ఒకటి, రెండు చిత్రాలను...
సెక్యూరిటీ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించిన యాక్షన్ చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సాక్షీ వైద్య హీరోయిన్గా నటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు...
గాంఢీవాన్ని ఎక్కుపెట్టి థియేటర్స్‌లోకి రావడానికి రెడీ అవుతున్నాడు అర్జున. వచ్చే తేదీని కూడా ఫిక్స్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ టైటిల్ రోల్లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాంఢీవధారి అర్జున’. బీవీఎస్ఎన్...
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'గాండీవధారి అర్జున.' ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బీవీఎస్ ఎన్...
ఫారిన్ ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాడు హీరో వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్...
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు సమర్పణలో ఎస్వీసీసీ పతాకంపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై...