ADVERTISEMENT
flex fuel
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా.. ఇన్నోవా కారును సరికొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనిని నవంబర్...
పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో E100 ఇంధన వినియోగానికి సంబంధించిన నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) సవరించింది...