ADVERTISEMENT
fishermen families
నేను హామీ ఇస్తున్నా.... నేను వస్తా.. మీకు న్యాయం చేస్తా...
మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఓఎన్జీసీ పైపులైన్ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నిధులు విడుదల చేశారు. దీంతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్ల...