ADVERTISEMENT
fashions
యంగ్ బాలీవుడ్ జనరేషన్స్ కి కొత్త స్టయిల్ మూడ్ సెట్ చేస్తున్న అనన్యా పాండే, ఫ్యాషన్స్ లో పెద్ద హంగామా కాకుండా, తానెలా ఫీలవుతుందో అలా ధరించడమే తన సీక్రెట్ అంటోంది. ఆ స్టయిల్...
అటు ఫ్యాషన్‌ని, ఇటు ఫిట్‌నెస్‌ని... మిళితం చేసి ఫ్యాషనబుల్ ఫిట్నెస్ డివైజ్‌లపై ఆసక్తి ప్రదర్శిస్తోంది యువతరం. స్మార్ ్టరింగ్స్ నుంచి ఫిట్నెస్ ట్రాకర్ల వరకు ఎన్నో డివైజ్‌లను ఇష్టపడుతున్నారు యువత. యువతరంలో పెరుగుతున్న సెల్ఫ్–ట్రాకింగ్...