ADVERTISEMENT
Fashion Looks
షర్ట్ మడతేస్తే.. మాస్ కాదు. కరెక్ట్‌గా వేస్తే క్లాస్ కూడా! షర్ట్ వేసుకున్నాక స్లీవ్స్‌ను మడతపెట్టడం ప్రతి అబ్బాయి చేసే పని. కాని, చాలామంది ఇప్పటికీ పాత పద్ధతిలో ఫాలో అవుతూ.. షర్ట్ చేతులతో...
పేరుకే స్టార్ కాని, సింప్లిసిటీ, సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ, తను చేసే ఫ్యాషన్ ఎంపికలే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ట్రెండ్స్‌కు దూరంగా, తనకిష్టమైన స్టయిల్‌ను నమ్ముతూ ముందుకెళ్లే కాజల్ అగర్వాల్ ఫాలో అయ్యే ఫ్యాషన్...
బలమైన క్రమశిక్షణతో పెరిగిన మనసు, కళను ప్రేమించే హృదయం ఈ రెండింటి మధ్య సమతుల్యతే ఆమె వ్యక్తిత్వం. భాషలు మారినా, పాత్రలు మారినా తన అసలైన స్వరాన్ని మాత్రం కోల్పోని నటి రిద్ధి కుమార్...
‘నేను ట్రెండ్స్‌ను ఫాలో కాను, సెట్ చేస్తాను’ అని చెప్పకనే చెబుతోంది ఫారియా అబ్దుల్లా. ఆమెకు దుస్తులు కేవలం అలంకారం మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఆ స్టయిల్...
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. తన తొలి ప్రాజెక్ట్‌గా "The Bads of Bollywood" అనే సాటిరికల్ యాక్షన్ డ్రామా (సెప్టెంబర్ 18)...
హీరోయిన్ కియారా అద్వానీ ( Kiara Advani) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మా జీవితాల్లో అత్యంతవిలువైన బహుమతి రాబోతోంది అనే క్యాప్షన్‌తో ఒక క్యూట్...