ADVERTISEMENT
Factory worker
రష్యాలోని ఓ ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేస్తున్న వాద్లిమిర్ రైచగొవ్ శాలరీ అకౌంట్లో సడన్గా రూ.77 లక్షలు అదనంగా వచ్చిపడ్డాయి. మరో 34 మందికి ఇవ్వాల్సిన వేతనం సాఫ్ట్వేర్ తప్పిదం వల్ల రైచగొవ్ ఖాతాలకి వెళ్లిపోయినట్టు...