ADVERTISEMENT
england tour
టీమిండియా టీ20 స్పెషలిస్ట్‌గా ముద్రపడిన సూర్యకుమార్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడింది. తాజాగా శనివారం ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్, ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన టీమిండియా జట్టులో సూర్యకుమార్‌కు చోటు దక్కలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్...
లండన్: ఇంగ్లండ్ పర్యటన ఆరంభానికి కొద్దిరోజుల ముందు విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా ఎంతో ఆడగలిగే సత్తా ఉండి కూడా తప్పుకోవడం పట్ల అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం...
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా యువ ఆటగాడు ముషీర్ ఖాన్ ఇరగదీస్తున్నాడు. నాట్స్ సెకెండ్ 11తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ సహా 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ ఎమర్జింగ్...
ముంబై అండర్ 23 జట్టు ఈ ఏడాది జూన్ ఆఖరిలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ముంబై జట్టు నాటింగ్‌హామ్‌షైర్, వోర్సెస్టర్షైర్, గ్లౌసెస్టర్షైర్ వంటి కౌంటీ టీమ్స్‌తో ఐదు రెండు రోజుల...
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత జట్టులో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో కరుణ్ నాయర్‌కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు...
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మరో వారం రోజులలో ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఇప్పటికే...
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత సీనియర్ క్రికెట్ జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు ముందు భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు...