ADVERTISEMENT
Election Result 2026
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో కూటమి నేతల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిని తమ పార్టీలో చేరాలని టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. పలమనేరులో 34వ వార్డు నుంచి...
ఆంధ్రప్రదేశ్ నగరపాలక, పట్టణ, నగర పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సర్కారు కుట్రలు పన్నుతోంది. ఎన్నికలకు ముందు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, పోలింగ్ సమయంలో దౌర్జన్యాలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం.. ఓట్ల లెక్కింపులోనూ అదే...